విశాఖలో క్రిస్మస్ మ్యూజిక్ కాన్సెర్ట్ పోస్టర్ ఆవిష్కరణ…డా.జాన్ క్రిష్టోఫర్

(విశాఖపట్నం, ఈఎన్ఎస్)
విశాఖలో డిసెంబరు2న క్రిస్మస్ మ్యూజిక్ కాన్సెర్ట్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ప్రముఖ సంగీత దర్శకులు డా.మహర్షి(జాన్ క్రిష్టోఫర్) తెలియజేశారు.విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్రిష్టియన్ మ్యూజిక్ కాలేజీ విద్యార్ధులతో మద్దెలపాలెం కళాభారతి ఆడిటోరియంలో సాయంత్రం 6గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.

ఈ కాన్సెర్ట్ లో మ్యూజిక్ కాలేజీ విద్యార్ధులతోపాటు ప్రముఖ సింగర్లు మనో ఇమ్మానియేల్, రాజాబాబు, రవికిరణ్ లు, వాయిధ్య కళాకారులు ఎరికాకె ఆర్గాన్స్(హార్ప్), ఏఎస్ జాన్( ఫ్లూట్),నరేస్ (గిటార్), కిమ్ ఫెయిర్ మన్ (డ్రమ్స్) కూడా పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించించిన పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.

ఎం. రాజబాబు, సోమేశ్వర రావు, ప్రకాష్ , మెల్విన్ పెరైరా,పాస్టర్లు సుధాకర్, విక్టర్ పాల్ ,నెహేమ్యా ,నవీన్ కుమార్ ,ప్రుద్వి ధీరజ్,ప్రీతం ధీరజ్,ఆరోన్,షీలా జోసెఫ్,నవీన్,సందీప్,హర్ష, జూడాధరహాస్, జయ, నిర్మల, సుజినీ, మణి,హెబ్సీబా, ప్రియాంకిత, నిస్సీ జొకాబెత్ , అమ్రుత, కేరల్, రిశితా షారన్, అభిలాశా షారన్, సలోమీ దీవెన, షైని, రూత్ గ్రేస్, ఎరీకా కె ఆర్గాన్ , జాయ్, జెస్సీ, గీతిక, జెర్మియా తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు 9493636057లో సంప్రదించాలన్నారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*