అల్లూరి చరిత్ర సాక్ష్యాలు కోరుతూ విశాఖ కలెక్టర్ కార్యాలయంలో సహ చట్టం దరఖాస్తు

December 3, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) అల్లూరి సీతారామరాజు చరిత్రకు సంబంధించిన ఆధారాలపై అల్లూరి చరిత్ర పరిశోధకులు ఈఎన్ఎస్ బాలు కలెక్టర్ కార్యాలయంలో సహచట్టం దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాటి మద్రాసు […]

అల్లూరి వీరోచిత పోరాటం చేసిన గ్రామాన్ని కేడిపేట కాదు క్రిష్ణదేవిపేటగానే పిలవాలి

December 2, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) విశాఖజిల్లా గొలుగొండ మండలంలోని అల్లూరి సీతారామరాజు తెల్లవాడిపై చేసిన వీరోచిత పోరాట పుణ్యభూమి క్రిష్ణదేవిపేటను ఎవరూ కేడిపేటగా పిలవకుండా చూడాలంటూ అల్లూరి చరిత్ర పరిశోధకులు ఈఎన్ఎస్ బాలు స్పందన కార్యక్రమంలో జాయింట్ […]

అల్లూరి చరిత్ర పరిశోధకులు బాలు

November 4, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) అమెరికా తానామహాసభల్లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రపంచ చరిత్రను తెలియజేసేందకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అల్లూరి యువజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, అల్లూరి చరిత్రపరిశోధకులు ఈఎన్ఎస్ బాలు తెలియజేశారు. విశాఖలో […]

వ్యవసాయశాఖలో 205 ఎంపిఈఓలకి పోస్టింగ్ ఆర్డర్లు

October 5, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) గ్రామసచివాలయ ఉద్యోగ నియామకాల ద్వారా ఎంపికైన 205 మందికి నియామక ఉత్తర్వులు ఈరోజు అందజేసినట్టు అగ్రకల్చర్ జాయింట్ డైరెక్టర్ మల్లిఖార్జునరావు చెప్పారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖజిల్లాకి ప్రభుత్వం 292 […]

ఉద్యావన శాఖలో 120 మందికి పోస్టింగ్ ఆర్డర్లు

October 5, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) గ్రామసచివాలయ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా అర్హత సాధించిన 120 మందికి హార్టికల్చర్ అసిస్టెంట్లకు పోస్టింగ్ఆర్డర్లు ఇచ్చినట్టు అసిస్టెండ్ డైరెక్టర్ సైలజ తెలియజేశారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం విశాఖజిల్లాకి కేటాయించిన […]

2 ల‌క్ష‌ల మంది భ‌క్తులు త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ..డెప్యూటీ ఈవో నాగరత్న

October 5, 2019 Eerojunews 0

(తిరుమల, ఈఎన్ఎస్) శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో శుక్ర‌వారం వ‌ర‌కు 2 ల‌క్ష‌ల మందికిపైగా భ‌క్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించార‌ని కల్యాణకట్ట డెప్యూటీ ఈవో నాగరత్న తెలిపారు. కల్యాణకట్టల్లో క్షుర‌కులు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో భక్తులకు సత్వర సేవలు […]

క‌ళాబృందాల్లో యువ‌త‌కు ప్రాధాన్య‌త‌ : ఆనందతీర్థాచార్యులు

October 5, 2019 Eerojunews 0

(తిరుమల, ఈఎన్ఎస్) శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల‌కు విచ్చేసిన క‌ళాబృందాల్లో యువ‌త‌కు ప్రాధాన్య‌త ఇచ్చామ‌ని, అద్భుతంగా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తున్నార‌ని టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు తెలిపారు. తిరుమలలోని రాంభగీచా – 2లో గ‌ల […]

గిరిజనులకు ఉపాది దొరికే పనులు సూచించండి

October 5, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) ఐటిడిఏ పరిధిలోని గిరిజనులకు ఉపాది దొరికే పనులు గుర్తించాలిని ఐటిడిఏ పిఓ డికెబాలజీ సూచించారు. కుమ్మరిపుట్టు వైటీసీలో నిర్వహించిన కేంద్ర గ్రామీణాభివ్రుద్ధి వర్క్ షాపులోఆయన మాట్లాడారు. ఏడాది మొత్తానికి సరిపడ పనులు […]

వైజాగ్ స్టీల్ కి క్వాలిటీ కంట్రోల్ లో అంతర్జాతీయ గోల్డ్, సిల్వర్ అవార్డులు

October 5, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) విశాఖలోని స్టీల్ ప్లాంట్ లో నిర్వహించే క్వాలిటీ కంట్రోల్ కి సంబంధించి జపాన్ లోని టోక్యోలో నిర్వహించిన ఐసిక్యూసిసి 2019 కి గోల్డ్, సిల్వర్ అవార్డులు వచ్చాయని పర్శనల్ డైరెక్టర్ కెసి […]

కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో సెక్యూరిటీ ఆడిట్

October 5, 2019 Eerojunews 0

(విశాఖపట్నం,ఈఎన్ఎస్) శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో డిఎస్పీ ఎస్ శ్రీనివాస్ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేవస్థానాల్లో అమలు జరుగుతున్న సెక్యూరిటీ సిస్టమ్ ను పర్యవేక్షించామని, భక్తుల రద్దీకి అనుగుణంగా […]