శాస్త్ర విజ్ఞాన పరిశోధనలతో సమాజ ప్రగతి సాద్యం.. గీతం అధ్యక్షుడు శ్రీభరత్‌

December 6, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) శాస్త్ర విజ్ఞాన పరిశోధనల ద్వారా లభించే ఫలితాల ద్వారానే సమాజ ప్రగతి సాద్యపడుతుందని, ఈ విషయంలో అభివృద్ది చెందిన దేశాలతో పోల్చితే భారతదేశం వెనకబడి ఉందని గీతం అధ్యక్షుడు ఎమ్‌.శ్రీభరత్‌ పేర్కొన్నారు. […]

సమాజ గతిని మార్చే విధంగా సాంకేతిక మార్పులు…

October 5, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) సమాజగతిని మార్చే దిశగా సాంకేతికత మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. శనివారం ఉదయం పౌర గ్రంధాలయంలో న్యూ మీడియా అండ్‌ లాంగ్వేజ్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. […]

ఆర్‌సెట్‌కు ఉపాధ్యాయులకు అర్హత

October 5, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) ఎంఫిల్‌, పిహెచ్‌డి కోర్సుల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష ఏపి ఆర్‌సెట్‌ 2019కు ఉపాధ్యాకులకు అర్హత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య కె.శ్రీనివాస రావు ఒక […]

కొండకర్లపై చేసిన పరిశోధనకు మాధవికి ఏయూ డాక్టరేట్

September 28, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) డా. లంకపల్లి బుల్లయ్య కళాశాల కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగం లో పర్యావరణ శాస్త్రం అధ్యాపకురాలిగా పనిచేస్తున్న బి. మాధవి కి డాక్టరరేట్ లభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ విభాగం […]

రక్షణ రంగ ఉద్యోగులకు శిక్షణ తరగతులు ప్రారంభం

September 6, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) ఆంధ్రవిశ్వదవిద్యాలయం సెంటర్‌ ఫర్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైబర్‌ సెక్యూరిటీ, ఫైర్‌ – ఇండస్ట్రియల్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌ కోర్సులను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. […]

అవార్డు గ్రహాతకు ఏయు విసి అభినందన

September 6, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) ఆంధ్రవిశ్వదవిద్యాలయం హిందీ విభాగం ఆచార్యులు సయ్యద్‌ మెహరూన్‌ను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యా అవార్డును స్వీకిరంచిన సందర్భంగా ఆచార్య మెహరూన్‌ను […]

వర్సిటీ వీసీ ప్రసాద రెడ్డికి డి.డి అందజేసిన వై.ఆర్‌ రెడ్డి..

September 5, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) ఆంధ్రవిశ్వవిద్యాలయం ఎంహెచ్‌ఆర్‌ఎం విభాగంలో ప్రధములుగా నిలచిన విద్యార్థికి ప్రతీ సంవత్సరం స్నాతకోత్సవంలో ప్రైజ్‌ను అందించాలని స్టీల్‌ప్లాంట్‌ విశ్రాంత ఉన్నతాధికారి వై. రఘురామి రెడ్డి ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని కోరారు. గురువారం ఉదయం ఏయూ వీసీ […]

ఉపాధ్యాకులను గౌరవించడం మన సంప్రదాయం-డిసిపి

September 5, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) ఆంధ్రవిశ్వవిద్యాలయం వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డిని డిసిపి రంగారెడ్డి మర్యాద పూర్వకంగా గురువారం ఉదయం ఆయన కార్యాలయంలో కలిసారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని ఆచార్య ప్రసాద రెడ్డికి పుష్కగుచ్చం అందజేసి శుభాకాంక్షలు […]

లక్ష్యాన్ని చేరుకునే మార్గాన్ని విద్యార్థులకు చూపండి..వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి

September 5, 2019 Eerojunews 0

(విశాఖపట్నం,ఈఎన్ఎస్) విదార్యర్థులు నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరుకునే మార్గాన్ని చూపుతూ, వారికి తగిన మార్గదర్శకం అందించే దిశగా ఆచార్యులు కృషిచేయాలని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం […]

న్యాయవాది కొల్లూరు రవిశంకర్‌కు డాక్టరేట్‌..

September 4, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) విశాఖ నగరానికి న్యాయవాది కొల్లూరు రవిశంకర్‌కు ఆంధ్రవిశ్వవిద్యాలయం డాక్టరేట్‌ లభించింది. వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో డాక్టరేట్‌ ఉత్తర్వులను రవిశంకర్‌కు అందజేసి అభినందించారు. న్యాయ కళాశాల […]