శాస్త్ర విజ్ఞాన పరిశోధనలతో సమాజ ప్రగతి సాద్యం.. గీతం అధ్యక్షుడు శ్రీభరత్‌

December 6, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) శాస్త్ర విజ్ఞాన పరిశోధనల ద్వారా లభించే ఫలితాల ద్వారానే సమాజ ప్రగతి సాద్యపడుతుందని, ఈ విషయంలో అభివృద్ది చెందిన దేశాలతో పోల్చితే భారతదేశం వెనకబడి ఉందని గీతం అధ్యక్షుడు ఎమ్‌.శ్రీభరత్‌ పేర్కొన్నారు. […]

అల్లూరి చరిత్ర సాక్ష్యాలు కోరుతూ విశాఖ కలెక్టర్ కార్యాలయంలో సహ చట్టం దరఖాస్తు

December 3, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) అల్లూరి సీతారామరాజు చరిత్రకు సంబంధించిన ఆధారాలపై అల్లూరి చరిత్ర పరిశోధకులు ఈఎన్ఎస్ బాలు కలెక్టర్ కార్యాలయంలో సహచట్టం దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాటి మద్రాసు […]

ఘనంగా ముగిసిన జర్నలిస్టుల క్రీడలు..క్రికెట్‌ విజేతగా వీడియో జర్నలిస్టులు

December 3, 2019 Eerojunews 0

(విశాఖపట్నం,ఈఎన్ఎస్) వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో సిఎంఆర్‌ సౌజన్యంతో విస్జా సహకారంతో నిర్వహిస్తున్న జర్నలిస్టుల క్రీడా పోటీలు మంగళవారం అత్యంత ఉత్సాహాభరిత వాతావారణంలో ముగిశాయి. ఈ నెల 25న జర్నలిస్టుల ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌ […]

కళాభారతిలో వీనుల విందుగా సాగిన క్రిస్మస్ మ్యూజిక్ కాన్సెర్ట్

December 2, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) విశాఖలోని కళాభారతిలో నిర్వహించిన క్రిస్మస్ మ్యూజిక్ కాన్సెర్ట్ వీనుల విందుగా సాగింది. మద్దెలపాలెంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు డా.మహర్షి దర్శకత్వంతో క్రిష్టియన్ మ్యూజిక్ కాలేజి […]

అల్లూరి వీరోచిత పోరాటం చేసిన గ్రామాన్ని కేడిపేట కాదు క్రిష్ణదేవిపేటగానే పిలవాలి

December 2, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) విశాఖజిల్లా గొలుగొండ మండలంలోని అల్లూరి సీతారామరాజు తెల్లవాడిపై చేసిన వీరోచిత పోరాట పుణ్యభూమి క్రిష్ణదేవిపేటను ఎవరూ కేడిపేటగా పిలవకుండా చూడాలంటూ అల్లూరి చరిత్ర పరిశోధకులు ఈఎన్ఎస్ బాలు స్పందన కార్యక్రమంలో జాయింట్ […]

విశాఖలో క్రిస్మస్ మ్యూజిక్ కాన్సెర్ట్ పోస్టర్ ఆవిష్కరణ…డా.జాన్ క్రిష్టోఫర్

November 29, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) విశాఖలో డిసెంబరు2న క్రిస్మస్ మ్యూజిక్ కాన్సెర్ట్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ప్రముఖ సంగీత దర్శకులు డా.మహర్షి(జాన్ క్రిష్టోఫర్) తెలియజేశారు.విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్రిష్టియన్ మ్యూజిక్ కాలేజీ […]

విశాఖ ఏవిఎన్ కళాశాలలో నవంబరు 21న అల్లూరి విగ్రహం ఆవిష్కరణ…

November 15, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) విశాఖలోని మిసెస్ ఏవిఎన్ కళాశాలలో విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు నిలువెత్తు విగ్రహాన్ని ఈనెల 21న ప్రారభించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు అల్లూరి చరిత్ర పరిశోధకులు ఈఎన్ఎస్ బాలు తెలియజేశారు. విశాఖలో ఏర్పాటు […]

బిసి సంఘం నేతలు రమ, జయ అభ్యర్ధన

November 4, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) బడుగు బలహీన వర్గాల జీవిత స్థితిగతులపై ప్రముఖ దర్శకుడు ఆర్.నారాయణమూర్తి తీసిన మార్కెట్ లో ప్రజాస్వామ్యం సినిమాని విజయవంతం చేయాలని బిసి యువజన సంఘం విశాఖ జిల్లా అధ్యక్షురాలు కోలాజయ, డి.రమ […]

అల్లూరి చరిత్ర పరిశోధకులు బాలు

November 4, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) అమెరికా తానామహాసభల్లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రపంచ చరిత్రను తెలియజేసేందకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అల్లూరి యువజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, అల్లూరి చరిత్రపరిశోధకులు ఈఎన్ఎస్ బాలు తెలియజేశారు. విశాఖలో […]

7వ తేదీన పంచాయితీ కార్యదర్శి గ్రేడ్ -5 ,   గ్రేడ్ – 6 పోస్టులకు కౌన్సిలింగ్

October 5, 2019 Eerojunews 0

(విజయనగరం ,ఈఎన్ఎస్) గ్రామ సచివాలయముల పంచాయితీ కార్యదర్శి గ్రేడ్ –5 ,   గ్రేడ్ – 6 (డిజిటల్ అసిస్టెంట్) పోస్టులకు ఎంపిక కాబడి, నియామక పత్రములు పొందిన అభ్యర్థులకు  పోస్టింగ్ ఉత్తర్వులు ఈనెల 7వ తేదీన జారీ నిమిత్తం  జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరములో కౌన్సిలింగ్ నిర్వహించుబడునని […]