శ్రీనారాయణ సేవాభవనం(కొత్తవలస)లో దేవీ శరన్ననవరాత్రి ఉత్సవాలు..

September 27, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) శ్రీనారాయణ సేవాభవనం కొత్తవలసలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్టు బ్రహ్మశ్రీ రామాయణం సత్యప్రసాదరావు శర్మ, వేంకట లక్ష్మీనారాయణ మూర్తిశర్మలు తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖలోని ఓ హోటల్ లో […]

బాపూజీ నగర్ లో వైభవంగా శ్రీదుర్గాదేవి అమ్మవారి ఘటాల ఊరేగింపు..మొక్కులు తీర్చుకున్న భక్తులు

May 28, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, గోపాలపట్నం, ఈఎన్ఎస్) విశాఖలోని గోపాలపట్నం బాపూజీనగర్ గ్రామ ఇలవేల్పు అయిన శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి అమ్మవారి పండుగ సందర్భంగా నిర్వహించిన అమ్మవారి ఘటాల ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. అమ్మవారివారికి మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు […]

గోపాలపట్నంలో ఘనంగా పైడితల్లమ్మ తొలేళ్ల పండుగ…

May 13, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) విశాఖలోని గోపాలపట్నం ప్రశాంత్ నగర్ లో కొలువైన ఉన్న శ్రీశ్రీశ్రీ పైడితల్లమ్మ అమ్మవారి తొలేళ్ల పండుగ సోమవారం ఘంగా జరిగింది. మంగళవారం అమ్మవారి పండుగ సందర్భంగా ముందురోజు తొలేళ్లు నిర్వహించారు. నూకాంబికా […]

ఘనంగా గోపాలపట్నం బాపూజీనగర్ దుర్గమ్మ ఆలయ వార్షికోత్సవం

May 12, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) విశాఖలోని గోపాలపట్నం బాపూజీనగర్ లో కొలువైవున్న శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయ వార్షికకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కోరిన వారికి కొంగుబంగారం, ఈ ప్రాంత వాసుల ఇలవేల్పు అయిన దుర్గమ్మవారు 37ఏళ్లుగా […]

నేటి నుంచి సింహాచల అప్పన్న నిర్మాల్య చందన విక్రయాలు

May 8, 2019 Eerojunews 0

(సింహాచలం, విశాఖపట్నం, ఈఎన్ఎస్) విశాఖలోని సింగరిపై ఏడాదిపాటు చందనంతో కప్పబడి వున్న శ్రీ వరాహాలక్ష్మీ నరసింహస్వామివారి ఒరుపుల చందనం భక్తులకి విక్రయించడానికి దేవస్థాన అధికారులు సిద్ధం చేశారు. చందనోత్సవం సందర్భంగా స్వామివారిపై కప్పబడి వున్న […]

No Picture

శ్రీ తాత‌య్య‌గుంట గంగ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న జెఈవో…

May 7, 2019 Eerojunews 0

(తిరుపతి,ఈఎన్ఎస్) తిరుప‌తిలోని శ్రీ తాత‌య్య‌గుంట గంగ‌మ్మ‌ను జాత‌ర మొద‌టిరోజైన మంగ‌ళ‌వారం ఉద‌యం టిటిడి తిరుప‌తి జెఈవో బి.ల‌క్ష్మీకాంతం దంప‌తులు ద‌ర్శించుకున్నారు. ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న జెఈఓ దంప‌తుల‌కు ఆల‌య పాల‌క‌మండ‌లి ఛైర్మ‌న్ మునికృష్ణ‌, […]

మే 16, 17వ తేదీల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 289వ జయంతి ఉత్సవాలు

May 3, 2019 Eerojunews 0

(తిరుపతి, ఈఎన్ఎస్) తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలు, భక్తకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 289వ జయంతి ఉత్సవాలు మే 16, 17వ తేదీల్లో వైభవంగా జరుగనున్నాయి. వెంగమాంబ స్వస్థలమైన తరిగొండ, తిరుమల, తిరుపతి […]

మే 13 నుంచి తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు…

May 1, 2019 Eerojunews 0

(తిరుమల, ఈఎన్ఎస్) శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు మే 13 నుండి 15వ తేదీ వరకు తిరుమలలో ఘనంగా జరుగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడురోజులపాటు […]

శ్రీ తిరుమ‌ల‌నంబి ఆల‌యలంలో శాస్త్రోక్తంగా మ‌హాసంప్రోక్ష‌ణ‌

April 29, 2019 Eerojunews 0

(తిరుపతి,ఈఎన్ఎస్) తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఉపాల‌యంగా ఉన్న శ్రీ తిరుమ‌ల‌నంబి ఆల‌య మహాసంప్రోక్షణ సోమ‌వారం శాస్త్రోక్తంగా జ‌రిగింది. మహాసంప్రోక్షణలో భాగంగా ఏప్రిల్ 27 నుండి ఆల‌యంలోని యాగ‌శాల‌ల‌లో వైదిక క్ర‌తువులు నిర్వ‌హించారు. ఇందులో భాగంగా […]

వైభవంగా చంద్ర‌గిరి శ్రీ కోదండరాముడి చక్రస్నానం…

April 23, 2019 Eerojunews 0

(తిరుపతి, ఈఎన్ఎస్) చంద్ర‌గిరిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన మంగ‌ళ‌వారం ఉదయం ఆల‌య ప్రాంగ‌ణంలో చక్రస్నానం (అవభృథోత్సవం) నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఉదయం 4.00 […]