ఆయువ జంట ఆదర్శం…స్పూర్తి అనాధబాలలకు ఆరోజు ఆనందం…

September 30, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్ ప్రతినిధి శిరీష) ఈ యాంత్రిక జీవనంలో అంతా తమ సరదాలను, సంతోషాలను, జన్మదిన వేడుకలను సినిమాలు షాపింగ్ మాల్స్ లో చేసుకొని హుందాతనం చూపించుకుంటున్న తరుణంలో ఆ యువ జంట ఆదర్శం […]

పంద్రాగస్టు వేడుకలో…ఆ ఐఏఎస్ అధికారిణి రక్షా రక్షాబంధన్ గౌరవం

August 15, 2019 Eerojunews 0

(విశాఖలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోని పంద్రాగస్టు వేడుక నుంచి ఈఎన్ఎస్ చీఫ్ రిపోర్టర్ బాలు రిపోర్టింగ్) విశాఖలోని పోలిస్ పరేడ్ గ్రౌండ్ లో పంద్రాగస్టు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి… ఐఏఎస్, ఐపీఎస్ […]

స్పందించే మానవత్వానికి సేవా పురస్కారం…గంట్ల శ్రీనుబాబుకి బెస్ట్ జర్నలిస్ట్ సర్వీస్ అవార్డు

August 15, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) అన్నా అనే ఆప్యాయత…ఆపద సమయంలో నేనున్నానే బరోసా…పేదవాడికి పట్టెడన్నం పెట్టడంలో మానవీయత…నిరుపేద జర్నలిస్టులకు చేయూత ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు…దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకొని, నాలుగు […]

నవమాసాలు కని పెంచిన పాపానికి…ఆ కన్నతల్లి శవం కాళ్లు చేతులు విరిచి…గోనె సంచిలో పెట్టి మరీ మోసుకెళ్లాడు

July 24, 2019 Eerojunews 0

(బాలు,చీఫ్ రిపోర్టర్ ఈఎన్ఎస్ నెట్వర్క్,ఒడిసా) అక్షరాలతో ప్రజలను చైతన్యం చేయాలని జర్నలిస్టుగా మారిన నేను ఈలాంటి వార్త రాయడానికా అన్న సందేహం కలిగింది ఈ వార్త రాస్తున్నంత సేపూ…నవమాసాలు మోసి కనిపెంచిన కొడుకు, ఆ […]

నేలపైనే కూర్చొని… ఆపై ఉపాధ్యాయుడుగా మారిన ఐఏఎస్ అధికారి…

July 16, 2019 Eerojunews 0

(విశాఖ ఏజెన్సీలోని పెదబయలు గిరిజన పాఠశాల నుంచి ఈఎన్ఎస్ చీఫ్ రిపోర్టర్ బాలు స్పెషల్ రిపోర్టింగ్) ఆయనొక ఐఏఎస్ అధికారి…ఆయన వెంటనే అధికారులు, మంది మార్భలం అన్నీ ఉంటాయి…ఆయనకున్న అధికారంతోనే ఏమైనా చేయొచ్చు…ఏపనినైనా, అధికారులనైనా […]

నిండు మనసున్న ‘మనవతా జ్యోతి’…వ్యాధిసోకిన వీధికుక్కల పాలిట దైవం..ఆమె సేవకు సలామ్

July 5, 2019 Eerojunews 0

(బాలు, ఈఎన్ఎస్ చీఫ్ రిపోర్టర్, విశాఖపట్నం) ఉదయం 11గంటలు విశాఖలో ఎంవీపీ సర్కిల్ లో పూర్తిగా వ్యాధి సోకిన రెండు కుక్కలు వెంటన ఓ మహిళ పరుగులు తీసున్నారు…అంతా ఆమె వైపు అదోలా చూస్తున్నారు… […]

భర్త అంత్యక్రియలు స్వయంగాచేసి రుణం తీర్చుకున్న భార్య..విశాఖలో అరుదైన ఘటన

May 8, 2019 Eerojunews 0

(పి.శిరీష, బ్యూరోచీఫ్ ఈఎన్ఎస్ వైజాగ్) (విశాఖపట్నం, సింహాచలం, ఈఎన్ఎస్) ధర్మేచా…కామేచా…మోక్షేచా…నాతిచరామి…జీవితంలో సుఖదుఖ్ఖాల్లో సగభాగమై ఉంటానని పెళ్లిలో ప్రమానం చేసి తాళికట్టి జీవనం సాగిస్తూ…తనను మధ్యలోనే వదిలి పరలోకానికి పయనమైన భర్త రుణం తీర్చుకుందా భార్య…జీవితంలో […]

ఆ జిల్లా కలెక్టర్ దిల్ ఉన్నోడు…

January 6, 2019 Eerojunews 0

(విజయనగరం,ఈఎన్ఎస్) మనం వెళ్తున్న దారిలో ఎక్కడైన ప్రమాదం జరిగితే ఏం చేస్తాo. చూసీ చూడనట్లు వెళ్లిపోవడమో లేదా ఒకసారి ఆగి చూసి పట్టించు కోకండా వెళ్లిపోవడమో చేస్తాo… ప్రస్తుతం బిజీగా ఉన్న ఖాళీగా వున్నా […]

నిండైన మనసుకి నిలువుటద్దం…మానవతా (జ్యోతి)కి వందనం…

January 2, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) నూతన సంవత్సర వేడుకలంటే అంతా ఎంతో సరదాగా, జాలీగా, స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ స్టార్ హోటళ్లలో జరుపుకుంటారు… అదే స్టేటస్ గా భావిస్తుంటారు…మరికొందరు వారి హోదాను హోటళ్లలో జరుపుకున్న తంతును సెల్ఫీలు […]

55 ఏళ్ల తరువాత కలుసుకున్న ప్రభుత్వ బేసిక్ ట్రైనింగ్ స్కూలు విద్యార్ధులు…

January 2, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) అది 1963…చదువుకున్నది గవర్నమెంటు బేసిక్ ట్రైనింగ్ స్కూలు(నాడు మిడిల్ స్కూలుగా పిలిచేవారు)…అపుడు చదువులు అయిపోయి ఎక్కడెక్కడికో వెళ్లిపోయిన వారంతా మళ్లీ 55 సంవత్సరాల తర్వాత విశాఖలో పీర్ల కోనేరు(ప్రస్తుతం విశాఖ జలఉద్యానవనం) […]