
శాస్త్ర విజ్ఞాన పరిశోధనలతో సమాజ ప్రగతి సాద్యం.. గీతం అధ్యక్షుడు శ్రీభరత్
(విశాఖపట్నం, ఈఎన్ఎస్) శాస్త్ర విజ్ఞాన పరిశోధనల ద్వారా లభించే ఫలితాల ద్వారానే సమాజ ప్రగతి సాద్యపడుతుందని, ఈ విషయంలో అభివృద్ది చెందిన దేశాలతో పోల్చితే భారతదేశం వెనకబడి ఉందని గీతం అధ్యక్షుడు ఎమ్.శ్రీభరత్ పేర్కొన్నారు. […]