
ఆగస్టు 29వ తేదీన ఒంగోలులో శ్రీనివాస కల్యాణం
(తిరుపతి, ఈఎన్ఎస్) కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుమూలలా వ్యాప్తి చేయడంలో భాగంగా టిటిడి శ్రీనివాస కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 29వ తేదీన సాయంత్రం 6.00 గంటలకు ప్రకాశం […]