ఒకే దేశం…ఒకే బ్యాంకు కేంద్రం చేపడుతున్న ఈ విధానం ఎందుకో తెలిస్తే సౌండుండదు..

August 20, 2019 Eerojunews 0

(న్యూఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి) ఒకటే దేశం…ఒకటే బ్యాంకు…ఏంటి అర్ధం కాలేదా కేంద్రప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇదొకటిగా ఇపుడు ప్రజల ముందుకి వచ్చింది. దీని ప్రకారం భారతదేశ వ్యాప్తంగా త్వరలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ […]

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిస్కౌంట్ పై జిసిసి ఉత్పత్తులు…ఎండి డా..బాబూరావ్ నాయుడు

August 3, 2019 Eerojunews 0

(విశాఖపట్నం,ఈఎన్ఎస్) గిరిజన సహకార సంస్థ(జిసిసి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక చక్కనైన డిస్కౌంట్ ఆఫర్ ను ప్రవేశపెట్టినట్టు జిసిసి ఎండి డాక్టర్ బాబూరావ్ నాయుడు తెలియజేశారు. ఉద్యోగులు ఒక్కసారి తమ వివరాలు జిసిసిలో […]

చంద్రయాన్‌-2 కౌంట్‌డౌన్‌ ప్రారంభం!

July 21, 2019 Eerojunews 0

(శ్రీహరికోట, ఈఎన్ఎస్) ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-2 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌.. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటల వరకు 20 గంటలపాటు కొనసాగనుంది. సోమవారం మధ్యాహ్నం 2.43 […]

అదేజరిగితే ప్రైవేటు పాఠశాలలు మూసుకోవాల్సిందే…సీఎం వైఎస్ జగన్ సాహసోపేత నిర్ణయం?

June 30, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారిపోనున్నాయి.. .ఒకప్పుడు మాబిడ్డ ఆ ప్రైవేటు స్కూలులో చదువుతున్నాడనే గొప్పపేరు నుంచి మాపిల్లాడు పలానా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాడనే స్థానికి ప్రభుత్వ పాఠశాలలను తీసుకెళ్లే […]

శ్రీ స‌త్య జాంభ‌వ‌తి స‌మేత శ్రీ అల‌గు మ‌ల్లారి కృష్ణ‌స్వామివారి ఆలయానికి పుష్పాలు, పాలు, పెరుగు సరఫరాకు టెండర్లు ఆహ్వానం

June 6, 2019 Eerojunews 0

(తిరుపతి, ఈఎన్ఎస్) టిటిడికి అనుబంధంగా ఉన్ననెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట మండ‌లం, మ‌న్నారుపోలూరులోని శ్రీ స‌త్య జాంభ‌వ‌తి స‌మేత శ్రీ అల‌గు మ‌ల్లారి కృష్ణ‌స్వామివారి ఆలయాలకు 2019-20 సంవత్సరానికి గాను పాలు, పెరుగు, పుష్పాలు, తమలపాకులు, […]

మే 17 నుంచి తుమ్మూరులోని శ్రీ కరిమాణిక్యస్వామివారి బ్రహ్మోత్సవాలు… 

May 13, 2019 Eerojunews 0

(తిరుపతి, ఈఎన్ఎస్) టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామంలోని శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ‌ప‌త్రిక‌ల‌ను సోమ‌వారం తిరుప‌తి జెఈవో బి.ల‌క్ష్మీకాంతం ఆవిష్క‌రించారు. తిరుప‌తిలోని టిటిడి […]

మే 17 నుంచి తుమ్మూరులోని శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

May 3, 2019 Eerojunews 0

(తిరుపతి, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు , ఈఎన్ఎస్) టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామంలోని శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 17 నుండి 26వ […]

9 నోటిఫికేషన్ల ద్వారా 957 పోస్టులు భర్తీకి..ఏపీపీఎస్సీ చైర్మన్‌ పిన్నమనేని ఉదయ్‌భాస్కర్‌

April 15, 2019 Eerojunews 0

(అమరావతి, ఈఎన్ఎస్) ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ఆయా పోస్టులకు ముందుగా ప్రకటించిన తేదీలలోనే పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చైర్మన్‌ పిన్నమనేని ఉదయ్‌భాస్కర్‌ అన్నారు. సోమవారం నగరంలోని ఏపిపిఎస్‌సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల […]

ఏప్రిల్‌ 20 నుంచి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో శ్రీనివాస కల్యాణాలు…

April 12, 2019 Eerojunews 0

(తిరుపతి, ఈఎన్ఎస్) టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 20 నుండి 29వ తేదీ వరకు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 10 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి […]

ఏప్రిల్‌ 9న వృద్ధులు, దివ్యాంగులకు, 10న 5 ఏళ్లలోపు చంటిపిల్లలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం

April 8, 2019 Eerojunews 0

(తిరుమల, ఈఎన్ఎస్) శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టిటిడి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది. రద్దీ తక్కువగా ఉన్న నెలల్లో రెండు సామాన్య దినాల్లో వీరికి ప్రత్యేక […]