
ప్రజా సుపరిపాలన గ్రామ సచివాలయంతోనే సాథ్యం…యంపిడీఓ విశ్వనాథ్
(అల్లవరం,ఈఎన్ఎస్) మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయాల ఏర్పాటుతో సాద్యమని మండల పరిషత్ అభివృద్ధి అదికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు. సచివాలయాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించడానికి కొమరిగిరిపట్నం వచ్చిన […]