ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలకు అంకురార్పణ

September 8, 2019 Eerojunews 0

(తిరుపతి, ఈఎన్ఎస్) తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 9 నుండి 11వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా రుత్విక్‌వరణం, మృత్సంగ్రహణం, పుణ్యాహవచనం, సేనాధిపతి […]

భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుమ‌ల‌లో న‌గ‌దుర‌హిత లావాదేవీలు : టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌

September 7, 2019 Eerojunews 0

(తిరుపతి, ఈఎన్ఎస్) భక్తుల సౌక‌ర్యార్థం తిరుమ‌ల‌లో వ‌స‌తి, ద‌ర్శ‌న టికెట్ల కేటాయింపు కౌంట‌ర్ల వ‌ద్ద స్వైపింగ్ యంత్రాల‌ను ఏర్పాటుచేసి ఎలాంటి అద‌న‌పు చార్జీలు వ‌సూలు చేయ‌కుండా న‌గ‌దు ర‌హిత లావాదేవీలను ప్రోత్స‌హిస్తున్నామ‌ని టిటిడి కార్య‌నిర్వ‌హ‌ణాధికారి […]

శ్రీవారికి తీర్థ కైక‌ర్యం చేసిన తిరుమ‌ల ప్ర‌థ‌మ పౌరుడు శ్రీ తిరుమలనంబి..

September 6, 2019 Eerojunews 0

(తిరుపతి, ఈఎన్ఎస్) శ్రీవేంకటేశ్వరస్వామివారికి తీర్థ కైక‌ర్యం చేసిన తిరుమ‌ల ప్ర‌థ‌మ పౌరుడు శ్రీ తిరుమలనంబి అని తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌ అన్నారు. శ్రీవారి ఆలయ దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి […]

సెప్టెంబరు2న కపిలేశ్వరంలో వినాయకచవితి

August 31, 2019 Eerojunews 0

(తిరుపతి,ఈఎన్ఎస్) శ్రీ కపిలేశ్వరాలయంలో సెప్టెంబరు 2వ తేదీ సోమ‌వారం వినాయక చవితి ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహించనున్నారు. […]

విద్యార్ధులను స‌నాత‌న ధ‌ర్మానికి చేరువ చెయ్యాలి…చ్‌డిపిపి కార్య‌ద‌ర్శి డా. ర‌మ‌ణ‌ప్ర‌సాద్

August 31, 2019 Eerojunews 0

(తిరుపతి, ఈఎన్ఎస్) భావి భారత నిర్మాతలైన విద్యార్ధులను తాత్కాలికమైన భౌతిక ఆనందాల కంటే శాశ్వతమైన మానసిక ఆనందాన్ని పొందేందుకు స‌నాత‌న ధ‌ర్మంపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి డా. ర‌మ‌ణ‌ప్ర‌సాద్ తెలిపారు. […]

శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా లక్ష కుంకుమార్చన

August 30, 2019 Eerojunews 0

(తిరుపతి, ఈఎన్ఎస్) టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రావణమాసంలో చివరి శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి ఘనంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలోని మండపంలో శ్రీ మహాలక్ష్మీఅమ్మవారు, […]

శ్రీకోదండరామాలయంలో వైభవంగా సహస్ర కలశాభిషేకం…

August 30, 2019 Eerojunews 0

(తిరుపతి,ఈఎన్ఎస్) టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా సహస్రకలశాభిషేకం, హనుమంత వాహనసేవ వైభవంగా జరిగాయి. వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ‌ ఏకాదశి, శ్రవణం, […]

అన్నమయ్య సంకీర్తనలను విశ్వవ్యాప్తంచేయాలి.. టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌

August 29, 2019 Eerojunews 0

(తిరుపతి, ఈఎన్ఎస్) సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలను ప్రజలందరికీ చేరువ చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని టిటిడి ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ అధికారులను […]

భక్తుల కానుకలకు పూర్తి భద్రత : టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌

August 27, 2019 Eerojunews 0

(తిరుపతి, ఈఎన్ఎస్) టిటిడి ఆలయాల్లో హుండీల ద్వారా భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలు, ఇతర కానుకలను రికార్డుల్లో పక్కాగా నమోదు చేసి ఖజానాలో భద్రపరుస్తున్నామని టిటిడి ఈవో  అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుపతిలోని […]

శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయంలో ఘనంగా పెద్దవీధి ఉట్లోత్సవం

August 27, 2019 Eerojunews 0

(తిరుపతి, ఈఎన్ఎస్) శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయంలో మంగళవారం పెద్దవీధి ఉట్లోత్సవము వేడుకగా నిర్వహించారు. ఇందులో బాగంగా ఉదయం స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, నిత్య కైంకర్యాలు జరిపి, సాయంత్రం 4.00 గంటలకు శ్రీగోవిందరాజస్వామి […]