జమ్మలమడుగులోని శ్రీనరపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ

September 8, 2019 Eerojunews 0

(తిరుపతి,ఈఎన్ఎస్) టిటిడికి అనుబంధంగా ఉన్న వైఎస్‌ఆర్‌ కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాల మొదటిరోజు ఆదివారం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ జరిగింది. ఇందులో భాగంగా ఉదయం చతుష్ఠార్చ‌న, పుణ్యాహవచనం, యాగశాలపూజ […]

దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌

September 7, 2019 Eerojunews 0

(కడప, ఈఎన్ఎస్) టిటిడి పరిధిలోని వైఎస్‌ఆర్‌ జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 11 నుండి 13వ తేదీ వరకు జ‌రుగ‌నున్న పవిత్రోత్సవాల గోడ‌ప‌త్రిక‌ల‌ను శ‌నివారం సాయంత్రం టిటిడి తిరుప‌తి […]

సెప్టెంబరు 3 నుంచి తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామివారి పవిత్రోత్సవాలు

September 1, 2019 Eerojunews 0

(తిరుపతి, ఈఎన్ఎస్) టిటిడికి అనుబంధంగా ఉన్న కడప జిల్లా తాళ్లపాకలో గల శ్రీ చెన్నకేశవస్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు సెప్టెంబరు 3 నుండి 5వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 2వ తేదీ […]

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

September 1, 2019 Eerojunews 0

(తిరుపతి, ఈఎన్ఎస్) ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ […]

శాస్త్రోక్తంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ

August 30, 2019 Eerojunews 0

(తిరుపతి,ఈఎన్ఎస్) టిటిడి అనుబంధ ఆలయమైన కడప జిల్లా ఒంటిమిట్టలో గల శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 31 నుండి సెప్టెంబరు 2వ తేదీ వరకు నిర్వహించనున్న పవిత్రోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ […]

సెప్టెంబరు 8 నుంచి జమ్మలమడుగు శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు

August 21, 2019 Eerojunews 0

(తిరుపతి, ఈఎన్ఎస్) టిటిడి పరిధిలోని వైఎస్‌ఆర్‌ కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 8 నుండి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. సెప్టెంబరు 7న సాయంత్రం 6.00 […]

ఒకే దేశం…ఒకే బ్యాంకు కేంద్రం చేపడుతున్న ఈ విధానం ఎందుకో తెలిస్తే సౌండుండదు..

August 20, 2019 Eerojunews 0

(న్యూఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి) ఒకటే దేశం…ఒకటే బ్యాంకు…ఏంటి అర్ధం కాలేదా కేంద్రప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇదొకటిగా ఇపుడు ప్రజల ముందుకి వచ్చింది. దీని ప్రకారం భారతదేశ వ్యాప్తంగా త్వరలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ […]

ఆగస్టు 30 నుండి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు…

August 18, 2019 Eerojunews 0

(కడప,తిరుపతి, ఈఎన్ఎస్) టిటిడి అనుబంధ ఆలయమైన కడప జిల్లా ఒంటిమిట్టలో గల శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 30 నుండి సెప్టెంబరు 2వ తేదీ వరకు నిర్వహించనున్న పవిత్రోత్సవాల గోడపత్రికలను టిటిడి తిరుపతి జెఈవో పి.బసంత్‌కుమార్‌ […]

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిస్కౌంట్ పై జిసిసి ఉత్పత్తులు…ఎండి డా..బాబూరావ్ నాయుడు

August 3, 2019 Eerojunews 0

(విశాఖపట్నం,ఈఎన్ఎస్) గిరిజన సహకార సంస్థ(జిసిసి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక చక్కనైన డిస్కౌంట్ ఆఫర్ ను ప్రవేశపెట్టినట్టు జిసిసి ఎండి డాక్టర్ బాబూరావ్ నాయుడు తెలియజేశారు. ఉద్యోగులు ఒక్కసారి తమ వివరాలు జిసిసిలో […]

అదేజరిగితే ప్రైవేటు పాఠశాలలు మూసుకోవాల్సిందే…సీఎం వైఎస్ జగన్ సాహసోపేత నిర్ణయం?

June 30, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారిపోనున్నాయి.. .ఒకప్పుడు మాబిడ్డ ఆ ప్రైవేటు స్కూలులో చదువుతున్నాడనే గొప్పపేరు నుంచి మాపిల్లాడు పలానా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాడనే స్థానికి ప్రభుత్వ పాఠశాలలను తీసుకెళ్లే […]