వైఎస్సార్సీపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారు…

September 2, 2019 Eerojunews 0

(అమరావతి, ఈఎన్ఎస్) ఏపిలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవులను కట్టబెట్టే పనిలో నిమగ్నమైంది. గత ప్రభుత్వం చేసిన తప్పు చేయకుండా, వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎక్కడా […]

ఒకే దేశం…ఒకే బ్యాంకు కేంద్రం చేపడుతున్న ఈ విధానం ఎందుకో తెలిస్తే సౌండుండదు..

August 20, 2019 Eerojunews 0

(న్యూఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి) ఒకటే దేశం…ఒకటే బ్యాంకు…ఏంటి అర్ధం కాలేదా కేంద్రప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇదొకటిగా ఇపుడు ప్రజల ముందుకి వచ్చింది. దీని ప్రకారం భారతదేశ వ్యాప్తంగా త్వరలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ […]

ఆ ఐఏఎస్ అధికారి నిశ్వార్ధ పనితనమే సీఎం వైఎస్ జగన్ కు ప్రత్యేక కార్యదర్శిని చేసింది…

August 17, 2019 Eerojunews 0

(అమరావతి, ఈఎన్ఎస్) ఆయన పేరు పివి రమేష్ ఐఏఎస్…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విశేష సేవలు అందించి గత నెల ఉద్యోగ విరమణ చేశారు…కానీ అనూహ్యంగా ఆయన సేవలను ఏపీ ప్రభుత్వానికి మరో మూడేళ్లు పొడిగించాలని స్వయంగా […]

ఏపీలో కొత్త జిల్లా విభజన ఆగింది దానివల్లే…ఫస్ట్ వికెట్ ఔట్

August 7, 2019 Eerojunews 0

(అమరావతి, ఈఎన్ఎస్) నవ్యంధ్రా ప్రదేశ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై లక్షా 30వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఎఫెక్ట్ బాగా పడినట్టు స్పష్టంగా కనిపించింది. ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాలు తీస్తున్నారని అంతా సంబరపడినా, […]

ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనంపై సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలి…కొణతాల సీతారామ్

August 7, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే సుప్రీంకోర్టు తీర్పుని ఖచ్చితంగా అమలు చేయాలని జై అనకాపల్లి సేన అధ్యక్షులు […]

వరదలలో జనజీవనానికి ఇబ్బందులు లేకుండా చూడండి…సీఎం వైఎస్ జగన్

August 3, 2019 Eerojunews 0

అమరావతి, ఈఎన్ఎస్) ఆంధ్రప్రదేశ్ లో వరద ఉధృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జెరూసలేంలో పర్యటనలో ఉన్న […]

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిస్కౌంట్ పై జిసిసి ఉత్పత్తులు…ఎండి డా..బాబూరావ్ నాయుడు

August 3, 2019 Eerojunews 0

(విశాఖపట్నం,ఈఎన్ఎస్) గిరిజన సహకార సంస్థ(జిసిసి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక చక్కనైన డిస్కౌంట్ ఆఫర్ ను ప్రవేశపెట్టినట్టు జిసిసి ఎండి డాక్టర్ బాబూరావ్ నాయుడు తెలియజేశారు. ఉద్యోగులు ఒక్కసారి తమ వివరాలు జిసిసిలో […]

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

August 1, 2019 Eerojunews 0

(అమరావతా,హైదరాబాద్, ఈఎన్ఎస్) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీ అయిన శాసనమండలి(ఎమ్మెల్సీ) స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 3,  తెలంగాణలో ఒక స్థానానికి ఈ నోటిఫికేషన్ జారీచేశారు. ఏపీలో […]

ఏపీ సీఎం వైయస్ జగన్ కి జపాన్ ప్రభుత్వం ఆహ్వానం

August 1, 2019 Eerojunews 0

(అమరావతి, ఈఎన్ఎస్) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డికి జపాన్ ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈమేరకు జపాన్ జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కొజిరొ ఉచియామ జపాన్‌లో పర్యటించాలంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని […]

సీఎం వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీ

July 31, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డిని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా విజయవాడ క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పరిస్తితులను వంశీ సీఎంకి వివరించారు. అంతేకాకుండా పదేళ్లుగా […]