
ఘనంగా ముగిసిన జర్నలిస్టుల క్రీడలు..క్రికెట్ విజేతగా వీడియో జర్నలిస్టులు
(విశాఖపట్నం,ఈఎన్ఎస్) వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో సిఎంఆర్ సౌజన్యంతో విస్జా సహకారంతో నిర్వహిస్తున్న జర్నలిస్టుల క్రీడా పోటీలు మంగళవారం అత్యంత ఉత్సాహాభరిత వాతావారణంలో ముగిశాయి. ఈ నెల 25న జర్నలిస్టుల ఇంటర్ మీడియా స్పోర్ట్స్ […]