చీడిగుమ్మలలో ప్రభుత్వ ఉచిత వైద్యశిబిరం

September 30, 2019 Eerojunews 0

(గొలుగొండ, ఈఎన్ఎస్) వర్షాలు అధికంగా కురుస్తున్నందున ప్రజలంతా కాచిచల్లార్చిన నీటినే తాగాలనే గొలుగొండ పీచ్సీసి వైద్యాధికారిణి ధలక్ష్మి సూచించారు. చీడిగుమ్మలలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరంలో రోగులకు పరీక్షలు జరిపారు. జిల్లా కలెక్టర్ […]

గైనిక్, మత్తు డాక్టర్లకు రూ.1.90 లక్షలు జీతం

September 30, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) విశాఖజిల్లా ఖాళీగా వున్న6 మత్తు, గైనిక్ డాక్టర్లకు రూ.1.90 లక్షలు జీతం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిసిహెచ్ఎస్ నాయిక్ తెలియజేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని పాడేరు, అరకు, […]

ఇవి అమలు జరిగితే ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు అంటనే హడలి చస్తారు…

September 26, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం విధించిన తరువాత చాలా ఆశక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిజంగా ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు మానేశారా లేదా(విధి నిర్వహణ […]

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి…జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు

August 27, 2019 Eerojunews 0

(ఏలూరు, ఈఎన్ఎస్) జిల్లాలో జరిగే మొత్తం ప్రసవాలలో 50 శాతం పైగా ప్రభుత్వ ఆసుపత్రులు, పిహెచ్‌సి లలో జరిగేలా చూడాలని వైద్యఆరోగ్యశాఖాధికారులను జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం […]

దీపపు బుడ్డి వెలుతురులో ఆయుష్..వైద్యుల విధులకు వెళ్లరు…ఉన్నతాధికారులు పర్యవేక్షణకి దూరంగా ఈ ప్రభుత్వశాఖ

August 23, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) విశాఖజిల్లాలో ఆ ప్రభుత్వ శాఖ అసలు ఎలా పనిచేస్తుందో జిల్లా అధికారులకు అనవసరం…డిస్పెన్సరీలు ఉన్నాయో లేదో కూడా ఉన్నతాధికారులు ప్రశ్నించరు… అంతెందుకు ఈ శాఖలో వైద్యులు విధులకు వెళుతున్నారో లేదో కూడా […]

ఆసుపత్రులకు ఎటువంటి కొరత రానీయవద్దు..జిల్లా కలెక్టర్ వినయ్ చంద్

August 21, 2019 Eerojunews 0

(విశాఖపట్నం,ఈఎన్ఎస్) జిల్లాలోగలఆసుపత్రులలోమందులు,వైద్యపరికరాలవిషయంలోఎటువంటికొరతలేకుండాచూడాలనిఆసుపత్రులపర్యవేక్షకులనుజిల్లాకలెక్టరువి.వినయ్చంద్ఆదేశించారు.బుధవారంకలెక్టరుఛాంబర్లోనిర్వహించినఆసుపత్రులఅభివృద్ధికమిటీసమావేశంలోఆయనమాట్లాడుతూవైద్యశాల లకుసంబంధించినవివిధపద్దులలోవున్ననిధులనుసక్రమంగావినియోగించడంతోపాటుఅత్యవసరాలైనవైద్య,మౌలికవసతులకుప్రాధాన్యతనివ్వాలన్నారు.నగరంలోగలరాణిచంద్రమణిదేవిఆసుపత్రి,విక్టోరియాఆసుపత్రి,ఛాతిఆసుపత్రి,మానసికఆరోగ్యఆసుపత్రి,కంటి,ఈ.ఎన్.టి.జిల్లాలో గలప్రభుత్వఆసుపత్రులలోగలపరిస్థితులు,నిధులఖర్చుపైకలెక్టరుక్షుణ్ణంగాచర్చించారు.ప్రతిఆసుపత్రిలోవిద్యుత్తు, నీరు,మందులునిత్యంవుండాలన్నారు.ఆసుపత్రిభవనాలుపటిష్టంగావుండాలని,ఏమైనామరమ్మత్తులుఏర్పడితేవెంటనేస్పందించాలన్నారు.ఆసుపత్రిపరిసరాలనుశుభ్రంగావుంచాలని,పచ్చదనంతోవుండేలామొక్కలనుపెంచాలన్నారు.నిర్వహణలోఎటువంటిలోటుపాట్లువుండరాదన్నారు.కమిటీకార్యనిర్వాహకఅధ్యక్షులుఆర్.రవికుమార్,ఛాతిఆసుపత్రిపర్యవేక్షకులుడాక్టర్సాంబశివరావు,జిల్లావైద్యఆరోగ్యశాఖాధికారిడాక్టరుతిరుపతిరావు,జిల్లాఆసుపత్రులకోఆర్డినేటర్డాక్టర్నాయక్,వివిధఆసుపత్రులకుచెందినపర్యవేక్షకులు, ఆర్.ఎమ్.ఓ.లుడాక్టర్హిమకర్, డాక్టర్విజయగౌరి, డాక్టర్జిరఘునాధబాబు, తదితరులుపాల్గొన్నారు.

లింగ నిర్థారణ చట్టాన్ని పటిష్టంగా అమలు పర్చాలి-జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్

August 17, 2019 Eerojunews 0

(విజయనగరం, ఈఎన్ఎస్) జిల్లాలో లింగ నిర్థారణ చట్టాన్ని పటిష్టంగా అమలు పర్చాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన అద్యక్షతన జిల్లా స్థాయి మల్టీమెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం […]

విశాఖ మన్యంలోని అంతుచిక్కని వ్యాధులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి..కొణతాలసీతారామ్

August 16, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) విశాఖ ఏజెన్సీలో ప్రతీ ఏటా ఎపడమిక్ సీజన్ లో ప్రభలే అంతుచిక్కని వ్యాధులతో వందల మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నా నేటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి గిరిజనుల ఆత్మఘోష పట్టడం లేదని […]

గిరిజన ఆశ్రమ విద్యార్ధుల రక్తహీనతకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి…కొణతాల సీతారామ్

August 15, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) ఆంధ్రప్రదేశ్ లోని గిరిజన విద్యార్ధుల ఆరోగ్యాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని జై అనకాపల్లిసేన అధ్యక్షులు కొణతాల సీతారామ్ ఆందోళనవ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటిస్తున్నట్టుగా పౌష్టికాహారం పెడుతుంటే ఆశ్రమాల విద్యార్ధినీ, […]

ఆరిలోవ ప్రైవేటు ఆసుపత్రిలో ముసలి శవంపై పైసలేరుకున్న కలెక్షన్ జర్నలిస్టులు…

August 11, 2019 Eerojunews 0

(ప్రత్యేక ప్రతినిధి) బాబు శవాన్ని ముందు స్మశానానికి తీసుకెళ్లనీయండి తరువాతైనా మీకు డబ్బులిస్తాం…మా ఇంటిలో పెద్దావిడ చనిపోయారనే బాధలో మేమున్నాం…ఇలాంటి సమయంలో మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం బావ్యం కాదు…ఇది మ్రుతురాలి బంధువుల ఆక్రందన…? […]