ఆసుపత్రులకు ఎటువంటి కొరత రానీయవద్దు..జిల్లా కలెక్టర్ వినయ్ చంద్

(విశాఖపట్నం,ఈఎన్ఎస్)
జిల్లాలోగలఆసుపత్రులలోమందులు,వైద్యపరికరాలవిషయంలోఎటువంటికొరతలేకుండాచూడాలనిఆసుపత్రులపర్యవేక్షకులనుజిల్లాకలెక్టరువి.వినయ్చంద్ఆదేశించారు.బుధవారంకలెక్టరుఛాంబర్లోనిర్వహించినఆసుపత్రులఅభివృద్ధికమిటీసమావేశంలోఆయనమాట్లాడుతూవైద్యశాల

లకుసంబంధించినవివిధపద్దులలోవున్ననిధులనుసక్రమంగావినియోగించడంతోపాటుఅత్యవసరాలైనవైద్య,మౌలికవసతులకుప్రాధాన్యతనివ్వాలన్నారు.నగరంలోగలరాణిచంద్రమణిదేవిఆసుపత్రి,విక్టోరియాఆసుపత్రి,ఛాతిఆసుపత్రి,మానసికఆరోగ్యఆసుపత్రి,కంటి,ఈ.ఎన్.టి.జిల్లాలో

గలప్రభుత్వఆసుపత్రులలోగలపరిస్థితులు,నిధులఖర్చుపైకలెక్టరుక్షుణ్ణంగాచర్చించారు.ప్రతిఆసుపత్రిలోవిద్యుత్తు, నీరు,మందులునిత్యంవుండాలన్నారు.ఆసుపత్రిభవనాలుపటిష్టంగావుండాలని,ఏమైనామరమ్మత్తులుఏర్పడితేవెంటనేస్పందించాలన్నారు.ఆసుపత్రిపరిసరాలనుశుభ్రంగావుంచాలని,పచ్చదనంతోవుండేలామొక్కలనుపెంచాలన్నారు.నిర్వహణలోఎటువంటిలోటుపాట్లువుండరాదన్నారు.కమిటీకార్యనిర్వాహకఅధ్యక్షులుఆర్.రవికుమార్,ఛాతిఆసుపత్రిపర్యవేక్షకులుడాక్టర్సాంబశివరావు,జిల్లావైద్యఆరోగ్యశాఖాధికారిడాక్టరుతిరుపతిరావు,జిల్లాఆసుపత్రులకోఆర్డినేటర్డాక్టర్నాయక్,వివిధఆసుపత్రులకుచెందినపర్యవేక్షకులు, ఆర్.ఎమ్.ఓ.లుడాక్టర్హిమకర్, డాక్టర్విజయగౌరి, డాక్టర్జిరఘునాధబాబు, తదితరులుపాల్గొన్నారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*