సమరసత ఆధ్వర్యంలో సరస్వతీ పూజలు..

(గొలుగొండ, ఈఎన్ఎస్)

గొలుగొండ మండలం సాలికమల్లవరం పంచాయతీ పొగచెట్లపాలెంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన రామాలయం లో సరస్వతీ పూజలు నిర్వహించారు. సాలిక మల్లవరంలో ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతీఏటా మాదిరిగానే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి సరస్వతీ పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఫౌండేషన్ ద్వారా చేసే కార్యక్రమాలకు స్వచ్చందంగా పిల్లలను తల్లిదండ్రులు పంపుతున్నారని అన్నారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*