వ్యవసాయశాఖలో 205 ఎంపిఈఓలకి పోస్టింగ్ ఆర్డర్లు

(విశాఖపట్నం, ఈఎన్ఎస్)

గ్రామసచివాలయ ఉద్యోగ నియామకాల ద్వారా ఎంపికైన 205 మందికి నియామక ఉత్తర్వులు ఈరోజు అందజేసినట్టు అగ్రకల్చర్ జాయింట్ డైరెక్టర్ మల్లిఖార్జునరావు చెప్పారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖజిల్లాకి ప్రభుత్వం 292 ఉద్యోగాలను కేటాయించగా ప్రస్తుతం 205 మంది మాత్రమే అర్హత సాధించారని వారందరికీ నియామక ఉత్తర్వులు అందజేసినట్టు చెప్పారు. వీరంతా ఆయ మండల వ్యవసాయధికారుల దగ్గర రిపోర్టు చేయాల్సివుంటుదన్నారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*