గిరిజనులకు ఉపాది దొరికే పనులు సూచించండి

(విశాఖపట్నం, ఈఎన్ఎస్)

ఐటిడిఏ పరిధిలోని గిరిజనులకు ఉపాది దొరికే పనులు గుర్తించాలిని ఐటిడిఏ పిఓ డికెబాలజీ సూచించారు. కుమ్మరిపుట్టు వైటీసీలో నిర్వహించిన కేంద్ర గ్రామీణాభివ్రుద్ధి వర్క్ షాపులోఆయన మాట్లాడారు. ఏడాది మొత్తానికి సరిపడ పనులు గుర్తించి దానిని జిల్లా పరిషత్ ఆమోదానికి పంపాల్సి వుందని చెప్పారు. దీనికోసం ఎంపిడిఓ గిరిజనులకు అధికంగా ఉపాది దొరికే పనులు గుర్తించి అధికారులు నివేదికలు తయారు చేయాలని అన్నారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*